“ ఆంధ్ర రాష్ట్రంపై కుట్ర చేసిన వాళ్లంతా, ఇప్పుడు మరోసారి ఏకమై అతిపెద్ద కుట్ర చేయడానికి వస్తున్నారు. ప్రజాధనం పెత్తందారుల జేబుల్లోకి వెళ్లడాన్నే చూసిన ఈ వ్యక్తులు, ఇప్పుడు ప్రజాధనం ప్రజల చేతుల్లోకి వెళ్లడాన్ని ఓర్చుకోలేకపోతున్నారు.
ప్రతి సారి వీళ్లు ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్కరిపై కుట్ర చేయాలనుకుంటారు. ఎన్టీఆర్ గారిపై కుట్ర చేశారు. వైయస్ఆర్‌ గారిపై కుట్ర చేసారు, ఇప్పుడు మళ్లీ జగనన్నపై కుట్ర చేయాలనుకుంటున్నారు. ప్రజలకు పథకాల ద్వారా నేరుగా వెళ్లే డబ్బును ఆపి, ఈ డబ్బును కొంతమంది పెత్తందారుల జేబుల్లో పెట్టాలనుకుంటున్నారు.
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలు – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల సంతోషాన్ని కాపాడటానికి మనమందరం కలిసి ఈ కుట్రల్ని తిప్పికొట్టేలా పోరాడుదాం. కుట్రలు చేస్తున్న వారిపై, జగనన్న చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడానికి సిద్ధం అవుదాం. ”

About Karumuri

The YSR Congress Party has allocated the Eluru Parliament ticket to Karumuri Sunil Kumar Yadav, who belongs to the backward class. This decision has been welcomed by the leaders in Eluru district, who express their joy and believe that Chief Minister YS Jagan Mohan Reddy has once again proven himself.

Proudly powered by RACE